calender_icon.png 19 April, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా బీజేపీ బస్తీ యాత్ర

11-04-2025 12:00:00 AM

వారాసిగూడ, ఏప్రిల్ 10, (విజయక్రాంతి) : బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో బాగంగా నేడు వారాసిగూడలో పలు ప్రాం తాల్లో బస్తీ యాత్ర నిర్వహించారు. ఇందు లో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాలను ప్రతీ ఇంటికి చేర్చడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ యాత్రలో ఇవి నరేష్, మేకల సారంగాపాణి కనకట్ల హరి అంబల రాజేశ్వరరెడ్డి ఆకుల సంపత్ తదితరులు పాల్గొన్నారు.