15-04-2025 12:00:00 AM
వారాసిగూడ, ఏప్రిల్14: వారాసిగూడలో స్థానిక బీజేపీ నేతలు అం బేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు. వారాసిగూడ ప్రధాన రోడ్డు లో అంబేద్కర్ పటానికి పూల మా లలు వేసి జై జైలు పలికారు. అంబేద్కర్ గొప్ప దార్శనికుడని చెప్పారు బౌద్ధనగర్ బీజేపీ అధ్యక్షుడు సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుబ్బారావు సం పత్ కుమార్ సుధాకర్ పాల్గొన్నారు.