calender_icon.png 11 January, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రమంత్రిని కలిసిన బీజేపీ నేతలు

05-01-2025 04:58:40 PM

నిర్మల్ (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను ఆదివారం హైదరాబాదులో జిల్లా బిజెపి నేతలు కలిశారు. అదిలాబాద్ పార్లమెంటు ఇంచార్జ్ అయ్యగారు భూమయ్య, బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి ఆయనను సన్మానం చేసి జిల్లాలో పార్టీ సభ్యత్వం పార్టీ కార్యక్రమాలపై వివరించినట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధంగా ఉంచాలని జిల్లా నేతలకు బండి సంజయ్ కోరారు.