calender_icon.png 23 December, 2024 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయంలో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పూజలు

22-12-2024 10:23:40 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని ప్రమిరాంబిక ఆలయంలో ఆదివారం నిర్వహించిన దేవుని చెరువు జాతరలో నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధిపై పూజారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది కల్లా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.