calender_icon.png 2 April, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సమస్యల పరిష్కారానికి బీజేపీ సత్యాగ్రహ దీక్ష

29-03-2025 01:16:07 AM

కరీంనగర్, మార్చి 28 (విజయ క్రాంతి): రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని, రైతు రుణమాఫీ, ఫసల్ బీమా యోజన అమలు, రైతు భరోసా, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి లు మాట్లాడారు. ఉమ్మడి జిల్లా బిజెపి అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, యాదగిరి,  కర్ర సంజీవ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే  బొడిగే శోభ, మాజీ మేయర్ సునీల్ రావు,  డి శంకర్,  రాష్ట్ర నాయకులు బాస సత్యనారాయణ,  గుగ్గిలపు రమేష్,  ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి,  కన్నెబోయిన ఓదెలు, బోయినపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్య దర్శిలు.

మాడ వెంకట రెడ్డి , బత్తుల లక్మీ నారాయణ,  జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట రెడ్డి, ఎర్రబెల్లి సంపత్ రావు , బొంతల కళ్యాణ్ చంద్ర , బింగి కరుణాకర్, అలు వేలి సమ్మిరెడ్డి,  చొప్పరి జయశ్రీ, మడుగురి సమ్మి రెడ్డి, దుర్షెట్టి సంపత్ ,  కటకం లోకేష్ , ఏన్నం ప్రకాష్, బల్బీర్ సింగ్, పుప్పాల రఘు, నాంపల్లి శ్రీనివాస్,  ప్రవీణ్, మహేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.