06-03-2025 08:58:03 PM
బైంసా (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్రులు అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడంతో గురువారం బైంసా పట్టణంలో బిజెపి పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.