calender_icon.png 5 December, 2024 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడీని కలిసిన బీజేఎల్పీ నేత

04-12-2024 11:00:56 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ ఎమ్మెల్యే బిజెఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి కవిత దంపతులు బుధవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలో కలిసి వివాహ పత్రిక అందజేసినట్లు తెలిపారు. హైదరాబాదులో ఈనెల 11న నిర్వహించే వివాహ వేడుకలకు ఆహ్వానించినట్లు వారు పేర్కొన్నారు.