calender_icon.png 4 March, 2025 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

02-03-2025 07:15:18 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఆదివారం పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మసాదే చరణ్ నాయకులు వసంతరావు కలీం, కార్తీక్, దీపక్, మారుతి, శైలు, శంకర్, జుగాది రావు, భీమ్రావు, జావేద్, గోపాల్, సలీం తదితరులు పాల్గొన్నారు.