calender_icon.png 5 March, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ సిడిసి చైర్మన్ జన్మదిన వేడుకలు

04-03-2025 11:52:11 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం దోమకొండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాజీ సిడిసి చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఐరేణి నరసయ్య పుట్టినరోజు సందర్భంగా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు తినిపించారు. ఈ జన్మదిన వేడుకల్లో దోమకొండ మాజీ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్,  వారి వెంట అల్లే రవి, ముధం శివ శంకర్ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.