22-02-2025 01:37:51 AM
బాన్సువాడ ఫిబ్రవరి 21 : బాన్సువాడ డివిజన్ కేంద్రంలో మోచి కులస్తులు ఆరోగ్య దైవం శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ జయంతిని నిర్వహించాలని శుక్రవారం కుల పెద్దలు నిర్ణయించారు. డివిజన్ పరిధిలోని కుల సభ్యులందరూ ఇట్టి జయంతి కార్యక్రమానికి హాజరు కాగలరని కోరారు. అధ్యక్షులు నడిపి గంగారం ప్రధాన అధ్యక్షులు అంకాపూర్ గంగారం క్యాషియర్ బలరాం ఈ కార్యక్రమంలో మోచి కుల బాంధవులు పాల్గొన్నారు.