calender_icon.png 4 February, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్

04-02-2025 01:33:44 AM

* లావణ్య ఫిర్యాదుతో మస్తాన్‌సాయి అరెస్ట్

*  300 మంది అమ్మాయిల వీడియోలు అతడి వద్ద ఉన్నట్టు ఆరోపణ

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 3: లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసు   లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్సా  నార్సింగి పోలీసులు సోమవారం అతడిని కోకాపేట వద్ద అదుపులో తీసు  మస్తాన్‌సాయి సుమారు 300 మం  అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు రి  చేసినట్లు ఆరోప  చ్ వీటితో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు పోలీసుగు  అయితే లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను కూడా సాయి రికార్డు చేశాడు. సదరు వీడియోలను లావణ్య పోలీసులకు అంద   మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో 300పైగా వీడియోలు ఉన్నట్లు పో  గుర్తించారు.

గతంలో డ్రగ్స్ కే  పోలీసులు మస్తాన్ సాయితో పాటు లావణ్యను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే రాజ్‌తరుణ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయినే ప్రధాణ కారణమని లావ  సం  ఆరోపణలు చేసింది. వరలక్ష్మీటిఫిన్ సెంటర్ య  ప్రభాకర్‌రెడ్డితో పాటు హీరో నిఖిల్ ఫోన్‌ను కూడా మస్తాన్ హ్యాక్ చేసినట్లు ఆరోపణలు చేసింది.

మస్తాన్ సాయి అనేక మంది యువతులను లోబర్చుకొని, వారితో ఏ  గడిపిన దృశ్యాలను రికార్డు చేసిన  లావణ్య ఆరోపించింది. దీనికి సం   ఆధారాలను కూడా ఆమె నార్సింగ్ పో  అందజేసింది. తన వీడియోలను డిలీట్ చేయాలని కోరగా దాడికి తెగబ  చెప్పింది. మస్తాన్‌సాయి 4టీబీ హార్డ్ డిస్కుల్లో సుమారు 300 మంది యు  ఏకాంతంగా గడిపిన వీడియోలు సేవ్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ వీడియోలను పోర్న్ వెబ్ సైట్లలో పెడుతానంటూ బ్లా  మెయిల్‌కు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇతడికి భయపడి వాళ్లు ఈ మో  బయటపెట్టలేదు.

అయితే అత  నుంచి హార్డ్ డిస్క్ తీసుకున్న లావణ్య తన వీడియోల కోసం సెర్చ్ చేస్తుండగా వారి వీడియోలు దొరికినట్లు సమాచారం. ఈ హార్డ్ డిస్క్‌ను లావణ్య నార్సింగి పోలీసులకు అప్పజెప్పింది. తనపై అత్యాచారం కూడా చేసినట్లు ఆరోపించింది. మస్తాన్ తనను చం  ప్రయత్నించాడని లావణ్య ఆరోపించింది.

నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసి  అనంతంర మీడియాతో మాట్లాడుతూ.. తనపై అకారణంగా ఏడు కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. త్వరలో అన్ని విషయా  బయటపెడుతానని చెప్పింది. కాగా మసాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా మీడియా అతడి ప్రశ్నించగా.. తనను లావణ్య ట్రాప్ చేసిందని మస్తాన్ ఆరోపించాడు.