calender_icon.png 25 November, 2024 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐపీఎల్ వేలం.. భారీ ధర పలికిన భువనేశ్వర్

25-11-2024 04:45:53 PM

రెండో ఐపీఎల్ వేలంలో భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ భారీ ధర పలికాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లు. కానీ ముంబై, లక్నో భువీకోసం పోటీ పడ్డాయి. మధ్యలో బెంగళూరు రేసులోకి వచ్చి రూ. 10.75 కోట్లకు దక్కించింది. రెండో రోజు ఐపీఎల్ వేలం కొనసాగుతోంది. భారత ఆటగాళ్లు అజింక్య రహానె, పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ వేలంలో అమ్ముడుపోలేదు.  దీపక్ చాహర్ ను రూ. 9.25 కోట్లకు ముంబయి దక్కించుకుంది.

భువనేశ్వర్ కుమార్- రూ. 10.75 కోట్లు- బెంగళూరు 

రోమ్ మన్  పాలెల్ రూ. 1.50 కోట్లు కోల్ కతా

డుప్లెసిస్- రూ. కోట్లు- ఢిల్లీ

మార్కో యాన్సెస్(దక్షిణాఫ్రికా)- రూ. 7 కోట్లు పంజాబ్

వాషింగ్టన్ సుందర్- రూ. 3.20 కోట్లు- గుజరాత్

సామ్ కరన్( ఇంగ్లాండ్)- రూ. 2.40 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్

కృనాల్ పాండ్య- రూ. 5.75 కోట్లు- బెంగళూరు

నితీష్ రాణా- రూ. 4.20 కోట్లు - రాజస్తాన్ రాయల్స్

జోష్ ఇంగ్లిష్(ఇంగ్లాండ్), రూ. 2.60 కోట్లు - పంజాబ్ కింగ్స్

తుషార్ దేశ్ పాండే, రూ. 6.50 కోట్లు - రాజస్థాన్

గెరాల్డ్ కొయెట్జీని ( సౌతాఫ్రికా) రూ. 2.40 కోట్లు , గుజరాత్

ముకేశ్ కుమార్,  రూ. 8 కోట్లు - ఢిల్లీ

దీపక్ చాహర్ రూ. 9.25 కోట్లు- ముంబయి

ఆకాశ్ దీప్ రూ. 8 కోట్లు- లక్నో

ఫెర్గూసన్, రూ. 2 కోట్లు- పంజాబ్