28-04-2025 07:07:21 PM
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీసీఎస్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వస్తున్న ఉప్పాల రాజుకు మాదక ద్రవ్యాలు నిర్మూలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్(Telangana State DGP Jitender) చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. అవార్డు పొందిన రాజును ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు.