భూమి పడ్నేకర్.. ఓ అందమైన అమ్మాయి.. ట్రెండీ ఔట్‌ఫిట్స్‌తో మగువల మనసు దోచేస్తోంది. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. “టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హూ” లాంటి చిత్రాలు భూమికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. సోషల్ మీడియాలో భూమికి ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. నిత్యం గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలు షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నది.