14-04-2025 08:02:09 PM
నాగల్ గిద్ద (విజయక్రాంతి): భూ సమస్యలకు పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్నీ తీసుకువచ్చి ప్రజలకు సిఎం రేవంత్ రెడ్డి అంకితం చేశారు. సోమవారం మావినెల్లీ రైతు వేదికలో భూ భారతి చట్టం అమలును ప్రత్యక్ష ప్రసారం ద్వారా మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి, ఎంపిటిసి పండరినాథ్ ఏ ఈ ఓ లు సంతోష్, స్రవంతి, మహిపాల్, వినోద్, సావిత్రి మండల నాయకులు రైతులు వీక్షించారు.