calender_icon.png 9 February, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగపుత్ర సంఘంలో ఘనంగా భీష్మ ఏకాదశి

08-02-2025 11:09:18 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ పట్టణంలోని ఇందిరా నగర్ లో గల గంగపుత్ర సంఘ భవనంలో శనివారం భీష్మ ఏకాదశి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు పరిమి సురేష్, కార్యదర్శి మర్రి రమేష్, డైరెక్టర్లు గడ్డమీద రవి, మింగు భీమన్న, పెద్ద బోయులు, ఉషల్ వార్, లాల్, చంద్ర, విలాస్, పరిమి నరసయ్య, భీమన్న, నవీన్, రమేష్, సాయన్న, భీమా రాజము, సురేష్, నరసయ్య, చందు, నరేష్ తదితరులు ఉన్నారు.