26-02-2025 06:12:43 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని అనంతపేట్ గ్రామానికి చెందిన కళాకారుడు పోలీస్ భీమేష్ మహాశివరాత్రి పురస్కరించుకుని మట్టి ప్రతిమను తయారుచేసి పూజలు చేశారు. చెరువులో ఉన్న బంకమటితో ఆరు ఇంచుల శివ విగ్రహాన్ని తయారుచేసి మహాశివరాత్రి యొక్క ప్రాధాన్యతను తమ కళారూపంలో వివరించారు.