calender_icon.png 13 March, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమ్ దీక్ష పోస్టర్ల ఆవిష్కరణ

13-03-2025 06:53:09 PM

హాజరవుతున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

వైరా,(విజయక్రాంతి): ఈనెల 15వ తేదీ నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రం వద్ద నిర్వహించే భీమ్ దీక్ష కార్యక్రమం(Bheem Deeksha Poster)కు సంబంధించి  పోస్టర్ను గురువారం స్వేరోస్ సొసైటీ  స్వేరోస్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు  తగరం శ్రీకాంత్  ఆధ్వర్యంలో  ఆవిష్కరించారు. వైరాలోని  ఇండోర్ స్టేడియం సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ వైరా పట్టణ మండల అధ్యక్షులు మద్దెల రవి, బాణాల వెంకటేశ్వరరావు, బి ఆర్ ఎస్ పార్టీ  పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ మోటపోతుల సురేష్, ఏదునూరి శ్రీను,ఆదూరి ప్రేమ్, అప్పం సురేష్,  ఇండ్ల మహేష్, స్వేరో ఉదయ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.