calender_icon.png 15 January, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ శాఖ అధికారులతో భట్టి విక్రమార్క భేటీ

08-08-2024 03:42:36 PM

హైదరాబాద్: ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో  వర్షాకాల నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం సంస్థ తీసుకుంటున్న ఏర్పాట్లు, ఫీడెర్ సర్వే కోసం రూపొందించిన TGAIMS మొబైల్ యాప్, విద్యుత్ అంతరాయాలపై అప్రమత్తం చేయడం లాంటి పలు అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎండీ ముషారఫ్ , ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్లు,ఎ/సీ, సీజీఎంఎస్, ఎఈఎస్, డీఈఎస్, ఎడీఈఎస్ పాల్గొన్నారు.