ఇల్లెందు (విజయక్రాంతి): నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జనవరి 4, 5 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా నుండి పాల్గొన్న మన జిల్లా టీం సుమారు 80 పథకాలు సాధించారు. వివిధ మహిళ పురుషుల కేటగిరీలో నాగలక్ష్మి40+ త్రిపుల్ జంప్ గోల్డ్, షార్ట్ ఫుట్ సిల్వర్, జావెలిన్ గోల్డ్, మంజిలాల్ 40+ 1500M బ్రంజీ, హైజంప్ బ్రొంజ్, 5కే వాక్ 4th, కృష్ణవేణి త్రిపుల్ జంప్ బ్రాంజ్, నాగిరెడ్డి 45+ షార్ట్ ఫుట్ గోల్డ్, హండ్రెడ్ గోల్డ్, జావెలిన్ సిల్వర్, భద్రయ్య 40+200,100, లాంగ్ జంప్ గోల్డ్, ఎస్.పుల్లయ్య 60+ 5k వాక్ గోల్డ్,1500 సిల్వర్, 800 సిల్వర్, కనితి కృష్ణవేణి లాంగ్ జంప్ సిల్వర్, 100 బ్రాంచ్. నాగభూషణం 100 సిల్వర్, హై జంప్ గోల్డ్, సుబ్బారావు సిల్వర్, 35 + శివ నాగేంద్ర 1500 m బ్రాంచ్, సీతమ్మ 45 ప్లస్ జావలిన్ సిల్వర్, భవాని 40 ప్లస్ లాంగ్ జంప్ సిల్వర్, రాణి 30 ప్లస్ లాంగ్ జంప్ హై జంప్ బ్రాంజ్, జె రవీందర్ 60 ప్లస్ త్రిపుల్ జంప్ లాంగ్ జంప్ గోల్డ్, రామకృష్ణ 45 ప్లస్ 100 మీటర్ గోల్డ్, హారిక 30 ప్లస్ షార్ట్ పుట్ గోల్డ్ డిస్కస్ సిల్వర్ విజయ కుమారి థర్టీ ఫైవ్ ప్లస్ 800 మీటర్ సిల్వర్ సుమిత ప్లస్ త్రిబుల్ జంప్ బ్రాండ్ దివాకర్ 80 ప్లస్ షార్ట్ ఫుడ్ సిల్వర్ డిస్కస్తో బ్రాంచ్, చందర్రావు 40 ప్లస్ 800 మీటర్ బ్రాంజ్, భద్రమ్మ థర్టీ ప్లస్ 1500 మీటర్ గోల్డ్, వెంకటేష్ 30+100 మీటర్ బ్రాంచ్ యం ఉష 200 సిల్వర్ 400 గోల్డ్ 5కె రన్ సిల్వర్, ss శశి లక్ష్మి 5కె వాగ్ బ్రాంచ్, బాబు జావలిన్ సిల్వర్ షాట్ పుట్ సిల్వర్, ఎస్ సునీత త్రిపుల్ జంప్ బ్రాంచ్, ఇస్.భవాని 400 బ్రంజ్, లక్షమయ్య 800గోల్డ్, హై జంప్ సిల్వర్, భద్రయ్య 200 గోల్డ్, వీరభద్రమ్ 5కె సిల్వర్,400m రన్ సిల్వర్, కె.కృష్ణవేణి లాంగ్ జంప్ సిల్వర్, 100 మీటర్ బ్రాంచ్ 200 మీటర్స్ సిల్వర్, కె. రాణి లాంగ్ జంప్ బ్రాంచ్ సిల్వర్, నాగయ్య డిస్కస్ లో బ్రాంచ్, జావలిన్ సిల్వర్. కృష్ణమూర్తి 85 ప్లస్ ఫైవ్ కే వాక్ మీటర్ సిల్వర్, నాగేశ్వరరావు 35 ప్లస్ జావలిన్ గోల్డ్, డిస్కస్ గోల్డ్, రవి రెడ్డి 40 ప్లస్ లాంగ్ జంప్ బ్రాంజ్ 400 బ్రాంచ్, సుధాకర్ రాజు 65 ప్లస్ హండ్రెడ్ గోల్డ్, నాగేంద్రబాబు త్రిబుల్ జంప్ గోల్డ్, నాగిరెడ్డి 45 షార్పుట్ బ్రోజ్, జావలిన్ సిల్వర్, కే పోతురాజు థర్టీ ప్లస్ 800 మీటర్ గోల్డ్ 400 మీటర్ గోల్డ్, ప్రసాద్ ఫార్టీ ప్లస్ 200 మీటర్ బ్రాంజ్, సతీష్30+100, 200 సిల్వర్, లాంగ్ జంప్ బ్రాంజ్, మురళీకృష్ణ 30+హై జంప్ గోల్డ్ లాంగ్ జంప్ సిల్వర్ 200 బ్రాంజె, కే.రాజు30+జావలిన్ సిల్వర్ ఎస్ వెంకటేష్ థర్టీ ప్లస్ జావలిన్ గోల్డ్, 160 age కేటగిరి 4*100రిలే భద్రయ్య, నాగిరెడ్డి పుల్లయ్య, సతీష్, 200 age కేటగిరి 4*100 రిలే గోల్డ్ .రవిరెడ్డి, ప్రసాద్, నాగేంద్రబాబు, నాగభూషణ, చిట్టి బాబు 30 ప్లస్ జావలిన్ సిల్వర్ రాష్ట్రస్థాయిలో పథకాలు సాధించిన వారందరిని నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భూక్య మంజీలాల్ సెక్రెటరీ నాగలక్ష్మి, స్కూల్ గేమ్ సెక్రెటరీ నరేష్, ఒలంపిక్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం అథ్లెటిక్స్ సెక్రెటరీ మహీధర్, హాకీ ప్రెసిడెంట్ ప్రేమ్ అభినందించారు.