calender_icon.png 10 January, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రణహిత ఆస్పత్రిలో అత్యుత్తమ సేవలు

10-01-2025 01:55:36 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (విజయక్రాంతి): ప్రణహిత ఆస్పత్రిలో ఆధునిక సాంకేతికత, ఆప్యాయతతో అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్నామని డైరెక్టర్లు వెల్లడిం చారు.

ఆ ఆస్పత్రి మూడో వార్షికోత్సవం సందర్భంగా గురువారం కన్సల్టెంట్స్ కృషిని గుర్తిస్తూ అభినందనలు తెలిపారు. తమ ఆస్పత్రిలో అంకితభావంతో పనిచేసే బృం దానికి, కన్సల్టెంట్స్ - డాక్టర్ రాహుల్‌రెడ్డి, డాక్టర్ పీ అనిల్‌కుమార్, డాక్టర్ ప్రియతంరెడ్డి, డాక్టర్ డీ కృష్ణలకు ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని అత్యుత్తమ సేవలందించాలని సూచించారు.