27-03-2025 01:00:58 AM
నిజామాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): నిజామబాద్ జిల్లా 2023 -24 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ ఫర్ఫార్మెన్స్ గా అవార్డు గౌరవ పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ ధనసరి అన సూయ సీతక్క శ్రీమతి దివ్య దేవరాజన్ సేర్ఫ్ సీఈఓ స్త్రీ నిధి ఎండి శ్రీ విద్యాసాగర్ చేతుల మీదుగా నిజామబాద్ జిల్లా డిఆర్డిఓ డిఆర్డిఏ అధికారి శ్రీ సాయ గౌడ్ అందుకున్నారు. బుధ వారం స్త్రీ నిధి 12.వ సర్వసభ్య సమావేశము హైదరాబాదులో జరిగింది.
ఈ సందర్భంగా ప్రధా నం చేసిన బెస్ట్ ప్రెఫార్మెన్స్ అవార్డు నిజామాబాద్ జిల్లాకు దక్కింది. ఈ అవార్డు జిల్లా సిబ్బంది అందరి కృషి వల్ల వచ్చినట్టు సాయ గౌడ్ తెలిపారు. ఇ అవార్డు అవార్డు ఈ అవార్డు వరుసగా ప్రతి సంవత్సరము మంచి పెర్ఫార్మన్స్ కనబ రుస్తూ అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో ఉంటూ ప్రతి సంవత్సరం బెస్ట్ అవార్డు దక్కించుకోవడం జరుగుతోందన్నారు.