calender_icon.png 4 January, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌లో బెంగాల్

06-12-2024 12:28:21 AM

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ

రాజ్‌కోట్: దేశవాలీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. భారత పేసర్ షమీ విజృంభణకు తోడు అభిషేక్ పోరేల్ రాణించడంతో రాజస్థాన్‌పై బెంగాల్ విజయం సాధించింది. మేఘాలయాతో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా టీ20ల్లో అత్యంత వేగంగా శతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గ్రూప్ బెంగాల్‌తో పాటు మధ్య ప్రదేశ్; గ్రూప్ నుంచి బరోడా, సౌరాష్ట్ర, గ్రూప్ నుంచి ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్; గ్రూప్ నుంచి విదర్భ, ఛండీగర్; గ్రూప్ నుంచి ఆంధ్ర, ముంబై జట్లు క్వార్టర్స్‌లో ప్రవేశించాయి.