calender_icon.png 28 October, 2024 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

28-10-2024 01:04:23 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నూతన కూరగాయల మార్కెట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఎంసిపిఐయు నాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్, పనులేటి వెంకటేష్ లు డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో కాక పేరును కౌన్సిల్ సభ్యులు ఖరారు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.