calender_icon.png 29 December, 2024 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటేశ్వర స్వామి, బంగారు మైసమ్మ దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే

18-09-2024 12:19:28 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కన్నాల బంగారు మైసమ్మ దేవాలయాల్లో బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మొక్కులు చెల్లించుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఎమ్మెల్యే వెంట బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, కౌన్సిలర్ బండి ప్రభాకర్, నా తరి స్వామి,నెల్లి రమేష్, దావా రమేష్ బాబు, తడక రవి, జక్కుల శ్రీధర్, గాలి శ్రీనివాస్, జమ్మికుంట విజయ్, ఆలయ కమిటీ సభ్యులు గెళ్లి రాయలింగు,సత్యనారాయణ లు ఉన్నారు