calender_icon.png 23 February, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలివేంద్రం ప్రారంభం

23-02-2025 05:24:39 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో వేసవికాలంలో ప్రజలకు చల్లనీరు అందించేందుకు ఆదివారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బస్టాండ్ వద్ద ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు సంఘం అధ్యక్షులు ఆఫీస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో సంఘం నాయకులు పాల్గొన్నారు.