* రాత్రిపూట చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. పడుకునే ముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మ రంధ్రాల్లో చిక్కుకున్న మురికిని శుభ్రపరుస్తుంది.
* చలికాలంలో చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. చర్మ సౌందర్యం కోసం కేవలం కాస్మొటిక్స్ వాడితే సరిపోదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
* రాత్రిపూట చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని శుభ్రం చేసుకోవడం ముఖ్యం. పడుకునే ముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మ రంధ్రాలలో చిక్కుకున్న టాన్ పూర్తిగా తొలగిపోతుంది.
* ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత నైట్ క్రీమ్‌ను అప్లు చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం రాత్రంతా పొడిబారకుండా తేమగా ఉంటుంది.