calender_icon.png 30 March, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా మారం

27-03-2025 04:44:21 PM

అశ్వారావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా అశ్వారావుపేటకు చెందిన అడ్వకేట్ మారం సతీష్ కుమార్ ఎన్నికయ్యారు. గురువారం 2025-26 సంవత్సరానికి గాను కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. ప్రధాన కార్యదర్శిగా అడ్వకేట్ గొంది మురళి మోహన్, ఉపాధ్యక్షుడుగా ముప్పిడి శ్యామ్ సుధాకర్ తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.