calender_icon.png 23 November, 2024 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుందరీకరణ పనులు చేపట్టాలి

23-11-2024 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): ఖాజాకుంట ఎస్టీపీ వద్ద సుంద రీకరణ పనులు చేపట్టాలని జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ పేర్కొన్నారు. ఎస్టీపీ ప్యాకే జ్‌తూ 20 ఎంఎల్‌డీల సామర్థ్యం తో నిర్మిస్తున్న ఎస్టీపీ పనులను శుక్రవారం ఆయన పరిశీలిం చారు. ఆయన మాట్లాడుతూ.. లైటింగ్, అంతర్గత రోడ్లు పనులు చేపట్టాలని, కార్యకలాపాల నిర్వహణకు అడ్మిన్ బిల్డింగ్, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మించాలని పేర్కొన్నారు. సీజీఎం పద్మజ, డీజీఎం, మేనేజర్ నిర్మాణ సంస్థప్రతినిధులు పాల్గొన్నారు.