యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. తిరుమలేష్
గద్వాల, జనవరి 19 ( విజయక్రాంతి): ఆన్?లైన్ సైబర్ మోసాల పట్ల యువత, ప్రజలు అప్రమత్తం ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్.తిరుమలేష్ తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలేష్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో జోగులాంబ గద్వాల జిల్లా తో పాటు వివిధ ప్రాంతాలలో పలు ఆన్‌లైన్ యాప్‌లో పెట్టు బడి పెడితే రోజు వారిగా అత్యధిక డబ్బు వ స్తుందనే ప్రచారంతో చాలామంది చదువు కున్న యువత, ఉద్యోగులు, సామాన్యులు లక్షలాది రూపాయలు పెట్టి మోసపోతున్నా రని, ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్ వంటి చెడు ప్రభావాలకు అలవాట్లను విడిచి మంచి నడవడికలతో ముందుకు సాగాలని పిలుపు నిచ్చాడు.
ఆన్‌లైన్ పెట్టుబడి పెట్టిన తర్వాత యాప్‌లు పనిచేయడం లేదని మోసపో యామని గ్రహించి ఎటు చెప్పుకో లేక, పి ర్యాదు చేయలేక లోలోపల కంగి పోతున్నా రని, సైబర్ క్రైమ్ 1930 కి ఫోన్ చేయడం అఫిషియల్ నెట్ సైట్‌లో లేదా స్థానిక పోలీ సు స్టేషన్ లలో నిర్భయంగా పిర్యాదు చే యాలన్నారు.
ఎక్కువగా మధ్యతరగతి కు టుంబంలో రూపాయి రుపాయి ఖర్చు చే యకుండా కూడ బెట్టుకొని ఇలా ఎక్కువ డ బ్బు వస్తుందని ఆశపడి పెట్టుబడి పెట్టాక మోసపోయామని గ్రహించి కుటుంబ సభ్యు లతో చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్న మరణ వార్తలు ఎన్నో చూస్తున్నాం... కావున కుటుంబ పెద్దలు తమ పిల్లలు చేస్తున్నటు వంటి కార్యకలాపాలపై నిఘా ఉంచి జాగ్ర త్తలు తీసుకోవాలని తిరుమలేష్ కోరారు.