calender_icon.png 2 February, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి, నిషేధిత గుట్కాల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి

02-02-2025 12:00:00 AM

పెద్దపల్లి, ఫిబ్రవరి 1: ప్రజలు గంజాయి నిషేధిత గుట్కాల రవాణాపై అప్రమత్తంగా ఉండాలని లిపెద్దపల్లి పట్టణంలో కార్డెన్ సర్చ్ లో  సీఐ ప్రవీణ్ కుమార్ పెర్కోన్నారు.  పెద్దపల్లి పట్టణంలోని ఫారెన్ స్ట్రీట్ భారత్ నగర్ శివాలయం వీధిలో పెద్దపల్లి సిఐ  నేత త్వంలో వార్డుల్లో కాటన్ సెర్చ్  నిర్వహిం చారు. ధ్రువీకరణ పత్రాలు లేని ద్విచక్ర వా హనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సం దర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలు గంజా యి, నిషేధిత గుట్కాల రవాణాపై సరఫరా పై అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఇండ్లు కిరాయికి ఇవ్వరాదని, యు వత చెడు మార్గాలను వీటి తల్లిదండ్రులు చెప్పిన మాటలు విడాలని తెలిపారు. ఆయ న వెంట ఎస్సైలు లక్ష్మణరావు, మల్లేష్ సి బ్బంది పాల్గొన్నారు.