10-03-2025 01:36:06 AM
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల, మార్చి 9 : బిడ్డల ఎదుగుదలకు తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తారని వారిలో ఒక్కరు మనకు దూరమైనా తీరని లోటని ధైర్యంగా ఉండాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ప్రభాకర్ విలేకరిగా పనిచేస్తున్న వారి తండ్రి రిటెడ్ ఉపాధ్యాయుడు పెద్ద జంగయ్య గుడిగాన్ పల్లి గ్రామంలో మరణించడం జరిగింది.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రభాకర్ కుటుంబాని పరామ ర్శించారు. పరామర్శించిన వారిలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, జర్నలిస్టులు బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు