calender_icon.png 25 January, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రుణాలు ఇవ్వాలి

24-01-2025 12:44:12 AM

రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, జనవరి 23 : బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం కాచిగూడలోని ఓ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య  చెరుకు మణికంఠ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాపాల్గొన్నారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, మల్లేష్, రామకృష్ణ, అంజి, నందగోపాల్, రాజు, ఉదయ్, రాం   భాస్కర్ పాల్గొన్నారు.