అడిషనల్ కలెక్టర్ ముకుందరెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణ బీసీ కమిషన్ ఈనెల 23న హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రజాభిప్రాయ సేకరణ జరుపనుందని అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ముకుందరెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఆర్వో వెంక టాచారి, ఆర్డీఓలు రామకృష్ణ, సాయిరాం పాల్గొన్నారు.