calender_icon.png 22 April, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు బీసీ కులాల సమావేశం

22-04-2025 06:45:01 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో బీసీల ఐక్యత బీసీ భవన్ ఏర్పాటు కోసం బీసీ మహనీయుల విగ్రహాల ఏర్పాటు కోసం బుధవారం జిల్లా కేంద్రంలో బీసీల సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం నాయకుల అమరవీని నర్సాపూర్ మనోజ్ కుమార్ యాదవ్ తెలిపారు. పట్టణంలోని పెన్షన్ భవనంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి బీసీ నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.