calender_icon.png 1 January, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ కుల గణన సర్వే విజయవంతం చేయాలి

03-11-2024 10:30:56 AM

సమావేశంలో మాట్లాడుతున్న డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి 

సిద్ధిపేట (విజయక్రాంతి):  కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన బీసీ కుల గణన సర్వేను విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి కొరారు. శనివారం సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడారు. పార్టీ అధికారం లోకి రాగానే కుల గణన చేయడం వల్ల బీసీల పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుండన్నారు.

సర్వేకు ప్రతి కార్యకర్త అండగా నిండి సర్వే విజయవంతం చేయాలని సూచించారు. ఈ సర్వే ద్వారా త్వరలో జరగానున్నా స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరుగుతుండన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అ గోచన, ఆచరణను కార్యకర్తలు, నాయకులు శిరస వహించాని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోదం లింగామూర్తి, నియోజకవర్గ ఇంచార్జి హరికృష్ణ, శ్రీనివాన్, రెడ్డి, పార్టీ నాయకు, బోమ్మ యాదగిరి, దారిపల్లి చంద్రం, దేవునివల్లి యాచగిలి, డాక్టర్ సూర్యవర్మ, పట్టణ అధ్యక్షులు ఆత్తు ఇమామ్, గయాన్ తదితరులు పాల్గొన్నారు.