13-04-2025 06:55:16 PM
బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్ నార్ రమేష్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రానికి వచ్చిన జాతీయ ఓబీసీ చైర్మన్ హన్సరాజ్ అహిరిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నర్ రమేష్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బిసి రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టాన్ని కేంద్రం ఆమోదించాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలని, దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణలో సమగ్ర కులగనన చేపట్టాలని కోరారు.