calender_icon.png 7 October, 2024 | 5:02 AM

నేటి మ్యాచ్‌కు బవూమా దూరం

07-10-2024 12:37:39 AM

అబుదాబి: ఐర్లాండ్‌తో జరిగే చివరి వన్డే మ్యాచ్‌కి సౌతాఫ్రికా ఆటగాడు టెంబా బవూమా దూరం కానున్నాడు. మోచేతి గాయం కారణంగా బవూమా మ్యాచ్ మిస్ కానున్నాడు. 3 వన్డేల సిరీస్‌ను సఫారీలు ఇప్పటికే 2-0 తేడాతో గెల్చుకున్నారు. ఈ సిరీస్ తర్వాత సౌతాఫ్రికా అక్టోబర్ 21 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడనుంది. నేటి మ్యాచ్‌లో బవూమాకు బదులు డస్సెన్ కెప్టెన్సీ చేయనున్నాడు.