calender_icon.png 27 November, 2024 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసరకు రూ.కోటి ఆదాయం

27-11-2024 12:29:43 AM

భైంసా, నవంబర్ 26: బాసర సరస్వతీ ఆమ్మవారి ఆలయానికి రూ.కోటి 30వేల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో విజయ రామారావు తెలిపారు. ఆలయ అధికారులు, బ్యాంకు, లెక్కింపు సిబ్బంది ఆధ్వర్యంలో గత 89రోజులకు సం బంధించిన హుండీని మంగళవారం లెక్కించారు.

ఈ మేరకు రూ.కోటి 30వేల ఆదాయంతో పాటు మిశ్రమ బంగారం 143 గ్రాములు, 4.25 కిలోల వెండి, 147 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు.