calender_icon.png 7 April, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాపు జాగ్జీవన్ రామ్ జయంతి

05-04-2025 08:34:00 PM

హత్నూర: హత్నూర  అల్ ఇండియా సమతా సైనిక్ దళ్ అధర్వములో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని గుండ్లమాచునూర్ గ్రామంలో శనివారం  బాపూ జాగ్జీవన్ రామ్ చిత్ర  పటానికి పూల మల వేసి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ఉపా అధ్యక్షులు దళిత రత్న సాయమోళ్ల నర్సింగ్ రాజ్ మాట్లాడుతూ.. పేరొందిన స్వాతంత్ర సమర యోధుడు సంఘ సమస్కార్త రాజకీయ వేత్త బీహార్ లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చాడు.

అతను భాపూజీ గా ప్రసిద్దుడు భారత పార్లమెంట్ లో నలబై ఏళ్ళ పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమె కాకుండా ఉపా ప్రధాని గా వ్యవహరించుడు 1935లో అంటరానివారాని సమనత్వం కోసం అంకితమైన అల్ ఇండియా క్లస్లీసలిగ్ సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్రను పోషించాడు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నిక అయ్యాడు అ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమని నిర్వహించాడని  నర్సింగ్  రాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ఎస్. రాజు నాయకులు శంకర్ శ్రీనివాస్ కృష్ణ ముత్యాలు శంకర్ మహేష్ శ్రీనివాస్ గణేష్ చింటూ పండు నరేష్  తదితరులు పాల్గొన్నారు.