calender_icon.png 22 April, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాలివానకు విరిగిపడ్డ మర్రి వృక్షం

22-04-2025 01:54:28 AM

 చేవెళ్ల, ఏప్రిల్ 21 : చేవెళ్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం సా యంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలుల ధాటికి ఆలూర్, చిట్టంపల్లి గేట్ పరిధి బీజాపూర్ ప్రధాన రహ దారిపై భారీ మర్రి వృక్షం విరిగి పడింది. దీంతో  భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి.. రాకపోకలకు అంతరాయం కలిగింది. 

 సంబంధి త అధికారులు, పోలీసులు చాలా సేపు శ్ర మించి మర్రి వృక్షాన్ని పక్కకు తొలగింది ట్రాఫిక్ను క్లియర్ చేశారు.  ఈదురు గాలులకు తోడు పలు గ్రామాల్లో వడగళ్లు కూడా పడడంతో మామిడి, వరి, కూరగాయల పంటలు నష్టపోయాయి.