calender_icon.png 25 April, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు

25-04-2025 01:04:48 AM

బాన్సువాడ ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): బాన్స్వాడ డివిజన్ పరిధిలోని దేశాయిపేట్ గ్రామంలో గల ఎస్ ఆర్ ఎన్ కె  డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ,జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, ఎం ఎల్ సి అంజిరెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు ,మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి,పోచారం.

సురేందర్ రెడ్డ ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర కాంత్ రెడ్డి పాల్గొన్న కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీమతి శ్రీదేవసేన,కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్,కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ,బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో,ఆర్మూర్ ఆర్ డి ఒ రాజగౌడ్,కాలేజి స్థల ధాత కీర్తి శేషులు శ్రీ రామ్ నారాయణ్ కేడియా మనుమడు రోహిత్ కేడియా,

ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల స్వామి,బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థిని విద్యార్థులు.