calender_icon.png 23 March, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

IPL-2025 ఆరంభం అదిరింది...

22-03-2025 10:59:34 PM

ఐపీఎల్ 2025 బోణి కొట్టిన ఆర్సీబీ.. రఫ్ఫాడించిన కింగ్ కోహ్లీ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2025) 18వ సీజన్ తొలి మ్యాచ్ కోల్‌కతా(KKR) వర్సెస్ బెంగళూరు(RCB) తలపడగా 7 వికెట్ల తేడాతో బెంగళూరు ఘనవిజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగినా ఈ మ్యాచ్... తోలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చినా కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చినా బెంగళూరు 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. బెంగళూరు బ్యాటర్లలో పిలిఫ్ సాల్ట్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అర్థ సెంచరీలతో అదరగొట్టారు.

స్కోర్లు: 

కేకేఆర్ 174-8 (20)

ఆర్సీబీ 177-3 (16.2)