calender_icon.png 17 January, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలువుదీరనున్న బాలాపూర్ గణనాథుడు

06-09-2024 12:00:00 AM

 మహేశ్వరం, సెప్టెంబర్ 5 : బాలాపూర్ గణేశ్ ఉత్సవాలు 1980 నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు 44 ఏళ్ల చరిత్ర ఉంది. 1994 నుంచి లడ్డూ వేలానికి క్రేజ్ పెరిగింది.  ఏటా గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఇక్కడ జరిగే లడ్డూ వేలానికి పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు హాజరవు తుంటారు. పోటీ పడి లడ్డూ దక్కించుకుంటారు. ఈ సారి బాలాపూ ర్‌లో 23 అడుగుల గణపతి కొలుదీరను న్నాడు. నిర్వాహకులు అయోధ్యలోని రామాలయ నమూనాలో మండపం సిద్ధం చేశా రు. శనివారం నుంచి గణపతిని లక్షలాది మంది భక్తులు దర్శించుకోనున్నారు.