హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఓ బ్యాగ్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంటికి సమీపంలో బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఆ బ్యాగును స్వాధీనం చేసుకుని తనిఖీ చేస్తున్నారు.