calender_icon.png 18 April, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిఆర్టియు క్రమశిక్షణ కమిటీ స్టేట్ చైర్మన్ గా బద్రి నారాయణ

12-04-2025 10:02:47 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పి ఆర్ టి యు అధ్యక్షుడు సంకాబద్రి నారాయణను ఆ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నియమించారు. బద్రి నారాయణతో పాటు మరో ఆరుగురికి ఈ కమిటీలో చోటు దక్కింది. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డికి బద్రి నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.