calender_icon.png 18 March, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బాబు జగ్జీవన్ రామ్ కమిటీ సభ్యులు

17-03-2025 09:10:43 PM

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాతను సోమవారం బాబు జగ్జీవన్ రామ్ కమిటీ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి అంబేద్కర్ చిత్రపటాన్ని ఆమెకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు దండోరా శ్రీను, బట్టు మురళి నాయక్, జూనియర్ గద్దర్ భాష, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.