calender_icon.png 19 January, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల కార్మిక హక్కుల చట్టాలపై అవగాహన

18-01-2025 09:31:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): బాల కార్మికుల చేత పనులు నిర్వహించుకుంటే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఆపరేషన్ స్మైల్ ఎస్సై నరేష్ కుమార్, బాలల సంరక్షణ అధికారి మురళి అన్నారు. శనివారం పట్టణంలోని వివిధ వ్యాపార దుకాణంలో తనిఖీలు నిర్వహించి బాలల చేత పనిచేస్తున్న యజమానులపై కేసులు పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు సుందర్ జున్ను, అనిల్, సాదిక్, తదితరులున్నారు.