calender_icon.png 12 February, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్నెట్ వాడకంపై అవగాహన

12-02-2025 01:34:56 AM

వనపర్తి టౌన్, ఫిబ్రవరి 11 : ఇంటర్నెట్ ను సురక్షితంగా వినియోగించడం పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వనపర్తి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సిబ్బంది తెలిపారు. మంగ ళవారం అంతర్జాతీయ సేఫర్ ఇంటర్నెట్ డే సందర్భంగా ఐడిఓసిలోని ఎన్‌ఐసి హాల్లో ఉద్యో గులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ప్రతి ఒక్కరూ రక్షిత ఇంటర్నెట్ పై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ ఫ్రాడ్స్ బారిన పడ కుండా జాగ్రత్త పడాలని సూచించారు. సమావే శంలో ఎన్‌ఐసి సిబ్బంది మురళీకృష్ణ, సంధ్యా రాణి, శ్రావణ్ కుమార్,ఈడియం విజయ్ కుమా ర్ తదితరులు పాల్గొన్నారు.