calender_icon.png 11 January, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెర్బల్ వైద్యంపై అవగాహన సదస్సు..

03-01-2025 04:41:35 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు హెర్బల్ వైద్యంపై వైద్యుడు డా.ఉమేష్ గుప్తా గురువారం అవగాహన కల్పించారు. వంటింట్లో వినియోగించుకునే కొత్తిమీర, పాలకూర, సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరలు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వైద్య చికిత్స విధానాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు ఉన్నారు.